ముంబై పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
🔸 ఓ వ్యాపారవేత్తను వ్యాపారాన్ని విస్తరిస్తామని నమ్మించి 2015 నుంచి 2023 వరకు రూ.60 కోట్లు తీసుకున్నారని ఆరోపణ.
🔸 ఆ డబ్బును వ్యాపారానికి కాకుండా వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నారని ఫిర్యాదు.
🔸 ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది.
దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు ముంబై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.