అనంతపురం : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈనెల అనగా 10-09-2025 అనంతపురంలో జరగబోయే *సూపర్ సిక్స్ సూపర్ హిట్** విజయోత్సవ సభ.
పార్కింగ్ సదుపాయాల గురించి చర్చిస్తున్న ఏపీఐఐసీ చైర్మన్ శ్రీ మంతెన రామరాజు, జమ్మలమడుగు నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
సభకు భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అను