Tv424x7
PoliticalTelangana

బీసీలే టార్గెట్‌గా కవిత, మల్లన్న పార్టీలు?

హైదరాబాద్‌:

రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కదలికలు మొదలయ్యాయి. బీసీ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించేందుకు కొత్త పార్టీలు రంగంలోకి దిగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఓవైపు ప్రజాదరణ పొందిన యూట్యూబర్‌ తీన్మార్ మల్లన్న ఈ నెల 17న తన పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా స్థానిక సంస్థల ఎన్నికలలోపు పార్టీని ప్రకటించి, జెండా, ఎజెండాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.

🔸 ఇరువురి ప్రయత్నాల్లోనూ బీసీ ఓటర్లను తమవైపు తిప్పుకోవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

🔸 రాబోయే ఎన్నికల్లో బీసీల ఓటు కీలకమవుతుందని భావించి పోటీగా ఈ రెండు కొత్త పార్టీలు రంగంలోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

అనూష

Related posts

జాతీయ మానవ హక్కుల కమిషన్ లో (ఎన్ హెచ్‌ఆర్‌సి) నర్సింహులపేట ఎస్ఐ సతీష్ పై కేసు నమోదు

TV4-24X7 News

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ

TV4-24X7 News

నేడు సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ విచారణ

TV4-24X7 News

Leave a Comment