సంప్రోక్షణ అనంతరం ఆలయాల్లో దర్శనానికి అనుమతి.
వారణాసి కాశీవిశ్వనాథ, జమ్ముకశ్మీర్ వైష్ణోదేవి ఆలయం.
కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లో సంప్రోక్షణ.
అయోధ్యలో రామాలయం, మథురలో కృష్ణుడి ఆలయంలో..
సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం.
సుప్రభాతసేవతో తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం.
ఉ.9:30 నుంచి ద్వారకా తిరుమల ఆలయంలో దర్శనాలు.
ఉ.8:30 నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దర్శనాలు.
ఉ.5గంటలకు తెరుచుకున్న శ్రీశైలం మల్లన్న ఆలయం.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రోక్షణ.
కొండగట్టు అంజన్న ఆలయంలో సంప్రోక్షణ.
భద్రాచలం రామాలయంలో దర్శనాలకు అనుమతి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాల్లో సంప్రోక్షణ.
వెయ్యిస్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, రామప్ప..
కాళేశ్వరం, పాలకుర్తి సోమేశ్వరాలయంలో సంప్రోక్షణ.
ఉదయం 7 గంటల నుంచి దర్శనాలకు అనుమతి.
ఉ.7 తర్వాత జోగులాంబ ఆలయం దర్శనానికి అనుమతి.
వేములవాడ ఆలయంలో భక్తులకు దర్శనాలు ప్రారంభం.