మైదుకూరు నియోజకవర్గ JCS చంద్ర ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీటిడిపి జనసేన సోషల్ మీడియా ఆకృతియాలకు అసువులు బాసిన గీతాంజలి గారికి శ్రద్ధాంజలి వహిస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో భాగంగా ఈ ఘటన కారకులైన జనసేన టిడిపి సోషల్ మీడియా సంబంధించిన వారందరినీ కఠినంగా శిక్షించాలని దువ్వూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగినదిఈ కార్యక్రమంలో దువ్వూరు మండల వైఎస్ఆర్సిపి మహిళ అధ్యక్షురాలు కానాల విజయ మండల జెసిఎస్ ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి, కడప జిల్లా వ్యవసాయ సలహా మండలి కానాల ఓబుల్ కొండారెడ్డి, మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ చిరాగి భాష దువ్వూరు సర్పంచ్ చెన్న రాయుడు, మూడిండ్ల పల్లె సర్పంచ్ మంచాల రాజారెడ్డి, జిల్లా యువజన కార్యదర్శి దుర్గం శివ నాగేంద్ర, తుమ్మల చిన్న, గోపిరెడ్డి గురువిరెడ్డి, కొట్టే శ్రీకాంత్, బాలు, సోషల్ మీడియా కో కన్వీనర్ సన్నపల్లె దస్తగిరి, పంజగల సూరి,వెంకీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..,
