సీఎం సమీక్షలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యేహైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి అధికార నివాసంలో ఆదివారం జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్, నారాయణ్ ఖడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుషబ్బీర్ అలీ పాల్గొన్నారు.

previous post