Tv4 24×7( సిద్దిపేట్ జిల్లా స్టాపర్ )రంజాన్ పర్వదినం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో బుధవారం ఎర్రవల్లి తాజా మాజీ సర్పంచ్ భాగ్య బిక్షపతి, రెడ్డి సంఘం అధ్యక్షులు ఆర్ నరేష్ రెడ్డి, బిఆర్ఎస్ అధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రియా మిల్క్ డైరీ మేనేజర్ రామ్మోహన్ రెడ్డి, నాయకులు శ్రీశైలం, నవీన్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ వేడుకల్లో ఎర్రవల్లి ఇటిక్యాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ముస్లీమ్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు..భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ ఔన్నత్యమని వారు పేర్కొన్నారు.. అందరూ కలిసి మెలిసి ఉన్నప్పుడే శాంతి, సౌబ్రాత్రుత్వాలు సిద్ధిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఇబ్రహీం, అజీజ్, అన్వర్, అలీ భాయ్, తాజా మాజీ ఉపసర్పంచ్ కనకయ్య, నాయకులు నవీన్, బాబు, స్వామి, శ్రీధర్, పాల్గొన్నారు.

previous post