సిద్దిపేట జిల్లా ( బి ఎఫ్ టి యు ) పోరాట ఫలితంగా ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేయడం జరిగింది. ఈ పోరాటానికి సహకరించిన ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని తెలియజేశారు

next post