Tv424x7
National

మహాత్మాగాంధీ మునిమనమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష

దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ మనమరాలు లత రామ్గోబిన్ (56)కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. డర్బన్ కోర్టు ఆమెపై రూ.3.22 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై ఈ తీర్పు వెలువరించింది. ప్రముఖ వ్యాపారవేత్త ఎస్‌ఆర్ మహరాజ్‌ను దిగుమతి-ఎగుమతుల వ్యాపారంలో నకిలీ పత్రాలతో మోసం చేసినట్టు తేలింది. లతకు అప్పీల్ చేసే అవకాశం కూడా కోర్టు నిరాకరించింది. గాంధీ-మేవా రామ్‌గోబిన్ దంపతుల కుమార్తె లత రామ్గోబిన్.

Related posts

తెలంగాణ బడ్జెట్ పై 2024-25 కసరత్తు..

TV4-24X7 News

పుతిన్‌తో చర్చలు బాగుంటాయి… కానీ, ఫలితం మాత్రం ఉండదు: ట్రంప్ అసహనంఉక్రెయిన్

TV4-24X7 News

ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి…

TV4-24X7 News

Leave a Comment