Tv424x7
Andhrapradesh

నాగబాబు ట్వీట్ ఎవరి కోసం?

మెగా బ్రదర్, జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’ అని రాసుకొచ్చారు. దీనిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఇటీవల మెగా హీరో అల్లు అర్జున్ YCP MLA అభ్యర్థి రవిచంద్రారెడ్డికి ఇంటికెళ్లి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో బన్నీని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related posts

కాంగ్రెస్… సీపీఐ… సీపీఎం ల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు..

TV4-24X7 News

ముద్రగడకు క్యాన్సర్ – చికిత్స చేయించట్లేదని కుమార్తె క్రాంతి ఆందోళన…

TV4-24X7 News

రేషన్ బియ్యం పట్టివేత

TV4-24X7 News

Leave a Comment