తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి చేయడంతో ఆయన అనుచరులు స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసిన వర్సిటీ వద్ద ఆందోళన చేపట్టారు. నానిపై దాడి చేసిన కొందరు వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా నాని కారుపై రాళ్లు రువ్వడంతో గన్మెన్కు గాయాలయ్యాయి

previous post
next post