జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో అతిపెద్ద మార్పు కనిపించనుంది. ప్రైవేటు డ్రైవింగ్ సంస్థలే ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తాయి. ఈ విషయాన్నీ కేంద్ర మంత్రిత్వశాఖ ఇటీవల ప్రకటించింది. వాహనం నడిపిన మైనర్‌కు 25వేలు ఫైన్, 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ జారీచేయకుండా నిషేధం. ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గనున్నాయి. జూన్ 1 నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు కూడా రోజువారీ సవరించే అవకాశం ఉంది. ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు జూన్ 14 వరకే గడువు ఉంటుంది. 10 రోజులపాటు బ్యాంకులు మూతబడనున్నట్లు సమాచారం

previous post