విశాఖపట్నం 11 వ నెంబర్ జెట్టి లో ఎం ఎం -295 చేపల కంచేరు కు చెందిన ఫిషింగ్ బోట్ ప్రమాదవశాత్తు మునిగిపోవడం జరిగింది . మత్య్సశాఖ జేడీ కి , దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కి సమాచారం అందించి, బాధిత బోట్ యజమానిని ఆదుకొని, బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరడం జరిగింది . ప్రమాద ఘటనపై విచారణ చేయాలనీ మెరైన్ , లా అండ్ పోలీస్ అందికారులకు పిర్యాదు రూపంలో కోరడం జరిగింది.

previous post