పవన్ కల్యాణ్ తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ సినిమాలో పవన్ సరసన సుప్రియ యార్లగడ్డ హీరోయిన్‌గా నటించారు. తర్వాత ఆమె నిర్మాతగా మారారు. కాగా సినీ నిర్మాతలతో డిప్యూటీ సీఎం పవన్ బేటీ నిర్వహించగా.. సుప్రియ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పవన్‌ను సుప్రియ కలవగా.. ఇందుకు సంబంధించిన ఫొటోను అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

previous post