Tv424x7
National

రియల్‌మీ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌

బడ్జెట్‌ ధరలో రియల్‌మీ కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. సీ61 పేరిట తీసుకొచ్చిన ఈ ఫోన్‌ మొత్తం మూడు వేరియంట్లు, రెండు రంగుల్లో లభిస్తోంది. సఫారీగ్రీన్‌, మార్బుల్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. 32MP బ్యాక్, 5MP ఫ్రంట్ కెమెరాలు.. 10W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని ఇచ్చారు. 4GB+64GB వేరియంట్ ధర రూ.7,699. 4GB+128GB ధర రూ.8,499. 6GB+128GB ధర రూ.8,999.

Related posts

డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం

TV4-24X7 News

గర్భవతులకు ఆరువేల ఆర్థిక సాయం..ఎలా అంటే?

TV4-24X7 News

దేశంలో ఏడాదిలో మూతబడిన ATMలు ఎన్నో తెలుసా?

TV4-24X7 News

Leave a Comment