కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ బృందాలు మంగళవారం పలు గోదాముల్లో తనిఖీలు. రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం.లోటస్ మెరైన్ లాజిస్టిక్స్లో రూ.25.18 కోట్ల విలువైన 8,280 టన్నులు, కాంక్వైర్ గోదాములో రూ.28.21 కోట్ల విలువైన 9,246 టన్నుల బియ్యం స్వాదీనం సోమవారం వరకు స్వాధీనం చేసుకున్న రూ.43.43 కోట్ల విలు వైన 15,396 టన్నుల రేషన్ బియ్యానికి ఈ సరుకు అదనంగా గుర్తింపు. గోదాముల్లో దాడులు నిరం తరాయంగా కొనసాగుతాయన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు

previous post
next post