ఏపీ : తనకు కేటాయించిన గన్మెన్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనపై గతంలో దాడులు జరిగాయని అంబటి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు అందించడానికి సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది…

next post