విశాఖపట్నం బీచ్ రోడ్ లో వై యస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా అక్కడ ఉన్న వైస్సాస్సార్ విగ్రహం కి నివాళి అర్పించిన ఉత్తరాంద్ర ఇంచార్జి, వైసీపీ పార్లమెంట్రీ నేత . వై. వి. సుబ్బారెడ్డి .ఈ కార్యక్రమంలో నగర మేయర్ గోళగాని హరి వెంకట కుమారి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, వైస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
