వాయినాడ్ బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం మరియు వందలాది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యాము.కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చరణ్, నేను కలిసి రూ.1 కోటి విరాళంగా అందజేస్తున్నాం.బాధలో ఉన్న వారందరూ కోలుకోవాలని నా ప్రార్థనలు… మెగాస్టార్ చిరంజీవి

previous post