Tv424x7
National

స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15వ తేదీన జెండా ఎగురవేశారు అంటారు. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఆవిష్కరించారు అంటారు.ఆగస్టు 15వ తేదీన దేశ ప్రధాని ఎర్రకోట మీద జెండా ఎగురవేస్తారు.జనవరి 26వ తేదీన రాష్ట్రపతి ఎర్రకోట మీద ఆవిష్కరిస్తారు.స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండాను స్తంభానికి దిగువ భాగంలో కట్టి పైకి లాగి ఎగురవేస్తారు.గణతంత్ర దినోత్సవం నాడు స్తంభం పై భాగంలో జెండాను చుట్టి అమర్చి కిందికి ఆవిష్కరిస్తారు. జెండాను పైకి లాగి ఎగురవేస్తే ఒక దేశం ఆవిర్భావానికి చిహ్నంగా పరిగణిస్తారు. అదే పైనుంచి కిందికి ఆవిష్కరిస్తేగణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడాన్ని, రాజ్యాంగం పట్ల నిబద్ధత పునరుద్ధరణకు ప్రతీకాత్మక సూచనగా భావిస్తారు…

Related posts

స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్

TV4-24X7 News

ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

TV4-24X7 News

మన్మోహన్‌ సింగ్‌ క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శం: వెంకయ్యనాయుడు

TV4-24X7 News

Leave a Comment