Tv424x7
Telangana

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండాకు అవమానం..

హైదరాబాద్ : ఆగస్టు 15సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాకు అవమానం ఎదురైంది..జిల్లా కలెక్టరే ఏకంగా జెండాను తలకిందులుగా ఎగరేశారు. 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో జెండా ఎగరే సేందుకు సిద్ధమయ్యారు. జాతీయ జెండా పైకి వెళ్ళాక జెండా ముడి విప్పగా తలకిందులుగా ఎగరడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెంటనే జెండాను కిందకు దింపగా సిబ్బంది సరిచేసి మరోసారి ఎగరేశారు…

Related posts

ఆసుపత్రి వద్దకు రావద్దు.. కేసీఆర్

TV4-24X7 News

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్… నేడు భారీ వర్షాలు..

TV4-24X7 News

పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం. –అడ్డుకుని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

TV4-24X7 News

Leave a Comment