విశాఖపట్నం మూడవ పట్టణ శాంతి భద్రతల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పి.రమణయ్య బాధ్యతలు స్వీకరించారు. ఆయన అనకాపల్లి జిల్లా వీ ఆర్ నుంచి ఇక్కడ పోస్టింగ్ పొందడం తెలిసిందే. ఆయన గతంలో ఎం వీ పీ పోలీసు స్టేషన్లో సీ.ఐ గా పని చేసారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీ.ఐ రమణయ్యకు స్టేషన్ ఎస్.ఐ లు ఇతర పోలీసులు, సిబ్బంది అభినందనలు , తెలిపారు.

previous post
next post