Tv424x7
Andhrapradesh

ఎస్ జి ఎస్ లో దసరా వేడుకలు

విశాఖపట్నం ఆటో నగర్ పారిశ్రామిక ప్రాంతం లో గల యస్ జీ ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో దసరా వేడుకలు,దుర్గా మాతకి పుాజలు అంగరంగ వైభవంగా యాజమాన్యం సహకారం తో ,బ్రాంచ్ మేనేజర్ హయగ్రీవ రావు ఆద్వర్యంలో పండితుల వేదమంత్రచ్చోరణలతో సంప్రదాయంగా, ఆనందోత్సవాలతో,జరిగినవి,ఈ కార్యక్రమం లో హయగ్రీవ రావు ,రామారావు,గణేష్ ,శ్రీవాత్సవ ,శ్రీనివాస్,బుాషణ్ ,తిలక్ ,ఆనంద్ ,నరేష్ ,గౌరవ్ ,రాజు , రమేష్ ,ప్రేమేష్ ,లేబ్ ఉద్యోగులు, ఇతర సహచర సిబ్బంది, పాల్గోని విజయ దుర్గ మాత ఆశీస్సులు, తీర్దప్రసాదాలు స్వీకరించారు. యాజమాన్యం వారు అందరికి దసరా శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు,పండ్లు, అందరికి అందజేశారు. మరియు ప్రేమేష్ అనే ఉద్యోగి తన సర్వీస్ 5 సంవత్సరాలు పుార్తిఅయిన సందర్భంగా, మేనేజ్‌మెంట్ తరుపున హయగ్రీవ రావు సన్మానం, అభినందన పత్రం ఉద్యోగుల సమక్షంలో అందజేసి,అందరూ ప్రేమేష్ కి అభినందనలు తెలియజేసారు.

Related posts

కొత్త ఏడాదిలో మీ జేబుపై ప్రభావం.. జనవరి 1 నుంచి కీలక మార్పులు!

TV4-24X7 News

ఈనెల 9న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం: హాజరుకానున్న నరేంద్ర మోడీ?

TV4-24X7 News

వ్యభిచారం నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అరెస్టు..

TV4-24X7 News

Leave a Comment