Tv424x7
Andhrapradesh

వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తల్లారా జగనన్న ఇస్తున్న భరోసా…. ఏంటో తెలుసా..?

వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తల్లారా జగనన్న ఇస్తున్న భరోసా ఇది. ఒక్క కాల్ చేయండి చాలు!ఏ పోలీస్ మిమ్మల్ని టచ్ చేసినా మాకు సమాచారం ఇవ్వండి.. ఆ పోలీస్ తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తాంఇది వైయస్‌ఆర్‌సీపీ ఇస్తున్న హామీ!-పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు)సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సభ్యుల వివరాలు

జె. సుదర్శన్ రెడ్డి (సీనియర్ అడ్వకేట్) – 9440284455

కొమ్మూరి కనకారావు (మాజీ ఛైర్మన్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్) – 9963425526

దొడ్డా అంజిరెడ్డి (రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ అర్గనైజింగ్ ప్రెసిడెంట్) – 9912205535

Related posts

రాష్ట్రాన్ని కాపాడుకుందాం రా.. కదలిరా!: చంద్రబాబు

TV4-24X7 News

రేపు పిఠాపురం లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

TV4-24X7 News

తెలుగు సంప్రదాయా ముగ్గుల చరిత్ర

TV4-24X7 News

Leave a Comment