విశాఖపట్నం ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల వలన మహిళ ఇంటి నుండి వెళ్లిపోయి కనిపించలేదు అని వచ్చినహాపిర్యాదు మేరకు ద్వారకా పోలీస్ స్టేషన్ సిబ్బంది వారి కోసం విస్తృతంగా గాలించి, ఆచూకీ గుర్తించి సోమవారం సదరు మహిళలను వారి కుటుంబ సభ్యులుకు క్షేమంగా అప్పగించడమైనది. ఈ సందర్భంగా డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ద్వారకా పోలీస్ సిబ్బందిని అభినందించారు.

previous post