Tv424x7
Andhrapradesh

దర్మారాయుడుపేట గ్రామం లో ఆధార్ సెంటర్ ఏర్పాటు

విశాఖపట్నం రావాడ గ్రామ పంచాయతీ శివారు దర్మారాయుడుపేట గ్రామం లో ప్రభుత్వం మండల అభివృద్ధి అధికారి శ్యామ్ సుందర్ ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో వియ్యపు చిన్నా (మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు), దర్మారావు (పంచాయతీ విస్తరణ అధికారి), అనురాధ (పంచాయితి సెక్రెటరీ), టి.హరి కృష్ణ, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.

Related posts

భార్యాభర్తల గొడవ.. రైల్వేకి రూ.3కోట్లు నష్టం!

TV4-24X7 News

యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య

TV4-24X7 News

తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు హడావుడి ఉండకూడదు: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment