విశాఖపట్నం శ్మశాన వాటిక ఆధ్వర్యంలో అనాథ శవానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తి బీచ్ రోడ్ బస్టాండ్ దగ్గర చనిపోయాడు. అతనికి కుటుంబ సభ్యులు ఎవరూ లేరని 3 టౌన్ పోలీసులు నిర్ధారించారు. ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించాలని 3 టౌన్ ఎస్ ఐ సురేష్, మహేష్, జిన్నా, సతి రాజ్ సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన జ్ఞానా పురం శ్మశాన వాటికలో శాస్త్రోక్తంగా అంత్యక్రి యలు నిర్వహించారు.
