విజయవాడ లో వచ్చే నెల 5 వ తేదీ జరుగు హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని,హిందూ సమ్మేళన కార్య క్రమ కన్వీనర్ అపి సెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యం లో గిద్దలూరు కోదండ రామాలయం లో జరిగిన కార్యక్రమము లో హిందూ సమ్మేళన సమావేశానికి హిందూ బందువులు అందరూ తప్పకుండా హాజరు కావాలని ఈ కార్య క్రమం విజయ వంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సమావేశ విజయవంతం హిందువు ఐక్యత వర్ధిల్లాలి కోరడం జరిగింది.ఈ సమావేశం లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు భవ నాసి వెంకట రామాంజనేయులు,పట్టణ దేవాలయాల కన్వీనర్ యర్రా రెడ్డి,బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చ కార్య వర్గ సభ్యులు పిడత ల రమేష్ రెడ్డి,సీనియర్ బీజేపీ నాయకులు మారుతి ప్రసాద్,సీనియర్ నాయకులు కేతి గుంట్ల సుబ్బ రాయుడు,V I H P పట్టణ నాయకులు,సమరత ఫౌండేషన్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
