Tv424x7
National

తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ శుభవార్త

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య మరో రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భద్రాచలం రోడ్డు(కొత్తగూడెం) – కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,155 కోట్ల అంచనా వ్యయంతో పనులు మంజూరు చేయడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఏపీ ప్రభుత్వంతో 50 శాతం కాస్ట్ షేరింగ్ ప్రాతిపదికన ప్రాజెక్టును మంజూరు చేశారు.

Related posts

అనంత్-రాధికల ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నేటి నుంచే

TV4-24X7 News

సీఏఎఫ్‌ కమాండర్‌ మృతి.. గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు

TV4-24X7 News

డిసెంబర్ లో కోవిడ్ భారీనా పడి ఎంతమంది చనిపోయారో తెలుసా

TV4-24X7 News

Leave a Comment