Tv424x7
Andhrapradesh

ద్వారకా తిరుమలలో నకిలీ కరెన్సీ కలకలం.. ముగ్గురు అరెస్ట్

ద్వారకా తిరుమలలో నకిలీ కరెన్సీ మార్చుకుంటున్న ముగ్గురు వ్యక్తులను ద్వారకాతిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారినుండి 2,50,000/-ఒరిజినల్ నగదు. 15,00,000/-నకిలీ నోట్లు, బైక్, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. *పోలీసుల వివరాల ప్రకారం రవితేజ అనే వ్యక్తి.. సుభాష్ అనే వ్యక్తికి 2,50,000 ఒరిజినల్ డబ్బులకు 15లక్షలు నకిలీడబ్బులు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకొని మార్చుకునే సమయంలో పట్టుకున్నామన్నారు.

Related posts

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత

TV4-24X7 News

ఇజ్రాయెల్ కు భారీ షాక్.. సైన్యం పై హమాస్ ఆర్పీజీ లాంచర్

TV4-24X7 News

సజ్జల సలహాలతో నిండా మునుగుతున్న విడదల !

TV4-24X7 News

Leave a Comment