Andhrapradeshపశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత by TV4-24X7 NewsAugust 8, 2024August 8, 20240 పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతూ కోల్‌కతాలో గురువారం తుదిశ్వాస విడిచారు. 2000 నుంచి 2011 వరకు వరుసగా 11 సంవత్సరాలు పశ్చిమబెంగాల్ సీఎంగా ఆయన సేవలందించారు. Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share