పుట్టపర్తి, శ్రీ సత్య సాయి జిల్లా పోలీస్ కార్యాలయం
మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంశ్రీ సత్య సాయి జిల్లా నూతన ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ బుధవారం విజయవాడలోని డీజీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేశారు.
జిల్లా పోలీస్ విభాగానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చలు జరిగినట్లు సమాచారం.
.

