303 కిలోమీటర్లు మేరా కొనసాగనున్న గణేష్ శోభాయాత్రలు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం.
నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జిహెచ్ఎంసి.
13 కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు.
30 వేల మందితో పోలీసు బందోబస్తు.
160 యాక్షన్ టీంలు.
నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు.
72 కృత్రిమ కొలనులు.
134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు.
హుస్సేన్ సాగర్ లో 9 బోట్లు సిద్ధం.
200 మంది గజ ఈతగాళ్లు.
శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బంది.
56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు.
6న 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అంచనా వేస్తున్న అధికారులు.
ఖైరతాబాద్ భారీ గణేష్ నిమజ్జనం ఆరో తేదీ మధ్యాహ్నం 1:30 గంటల లోపు పూర్తి చేయాలని భావిస్తున్న అధికారులు.