Tv424x7
Andhrapradesh

ఆ నలుగురే కలిసి చేసార, కానీ…..చివరకు ఇలా

అనంతపుర జిల్లా బుక్కరాయసముద్రంలోని ముసలమ్మ ఆలయం హుండీని నెల క్రితం దొంగలు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ హుండీ డబ్బును గురువారం రాత్రి తిరిగి ఆలయంలోనే వదిలివెళ్లడం ఆసక్తికరంగా మారింది.దొంగలు డబ్బుతో పాటు ఒక లేఖను కూడా ఉంచారు. అందులో – “తప్పయింది అమ్మా. మేము నలుగురం కలిసి దొంగతనం చేశాం. ఈ దొంగతనం చేసిన తరువాత నా కొడుకు అనారోగ్యం బారిన పడ్డాడు. కొంత డబ్బు వాడుకున్నాం. దయచేసి క్షమించండి” అని రాశారు.ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం తిరిగి వదిలివెళ్లిన నగదు మొత్తం రూ.1,86,486గా ఉంది. ఈ సంఘటన ఆలయ పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related posts

జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలను తీసిపారేయ్…

TV4-24X7 News

ఏపీలో హోటళ్లు హౌస్ ఫుల్..!

TV4-24X7 News

జగన్‌ ‘వైనాట్‌ 175’ వెనుక దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి..

TV4-24X7 News

Leave a Comment