Tv424x7
Andhrapradesh

ఏపీలో హోటళ్లు హౌస్ ఫుల్..!

ఏపీలో ఎన్నికల ఫలితాలు రాకముందే వైసీపీ, కూటమి నేతల హంగామా మొదలైంది. తమ పార్టీదే అధికారం అంటూ సందడి చేస్తున్నారు. వైసీపీ నాయకులైతే ఒక అడుగు ముందుకేసి వైజాగ్లో రూమ్స్ అన్ని బుక్ చేసుకున్నారని టాక్. మరోవైపు అమరావతి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీంతో జూన్ 9వ తేదీన అటు వైజాగ్..ఇటు అమరావతిలో హోటళ్లు అన్ని సోల్డ్ అవుట్ బోర్డులు కనిపిస్తున్నాయి.

Related posts

వాడపల్లి బస్టాండ్ వద్ద హల్‌చల్… ఏంటో తెలుసా…

TV4-24X7 News

అరెస్ట్ చేసిన తరువాత పొలీస్ వారికి ప్రజలను కొట్టే అధికారం లేదు

TV4-24X7 News

జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తాం

TV4-24X7 News

Leave a Comment