Tv424x7
Telangana

రేవంత్ రెడ్డిని గద్దె దింపడం ఖాయం:మందకృష్ణ

ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసి అధికారంలోకివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డినిరాబోయే రోజుల్లో గద్దె దింపడం ఖాయం అనిఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. జూన్ 11లోగా ఎస్సీ, ఎస్టీ, బీసీరిజర్వేషన్ల పెంపుపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలనిడిమాండ్ చేశారు. లేకపోతే అందరం సంఘటితమైఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Related posts

రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై నేడు కీలక అప్ డేట్?”

TV4-24X7 News

రేషన్ కార్డ్ దారులకు త్వరలో సన్న బియ్యం: మంత్రి శ్రీధర్ బాబు

TV4-24X7 News

పబ్లిక్ పల్స్ బాగా పట్టేసిన సీఎం రేవంత్!

TV4-24X7 News

Leave a Comment