Tv424x7
Telangana

రేషన్ కార్డ్ దారులకు త్వరలో సన్న బియ్యం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమ లుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి ప్రజా పాలన పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తు న్నామని,మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటిం చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణను 10 ఏళ్లు నిర్లక్ష్యం చేశారని, విమ ర్శించారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాదు ఇప్పుడు టాప్ లో ఉందన్నారు..

Related posts

Rice Price: పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట. భారీగా పడిపోయిన సన్న బియ్యం ధరలు!..

TV4-24X7 News

టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం!

TV4-24X7 News

గోదావరి పుష్కరాలకు శాశ్వత సౌకర్యాల ఏర్పాట్లపై కేంద్రీకృత సమీక్ష!!

TV4-24X7 News

Leave a Comment