“మిలాద్-ఉన్-నబి పండుగ సందర్బంగా తాడిపత్రి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో YSRCP రాష్ట్ర కార్యదర్శి కొనదుల రమేష్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనేకమంది ముస్లిం సోదర సోదరీమణులు కూడా పాల్గొన్నారు.”

previous post
next post