Tv424x7
National

బాల బీముడిని చూసి అవ్వాకైనా డాక్టర్స్…..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 5.2 కిలోల బరువుతో ఓ మగ శిశువు జన్మించి వైద్యులను ఆశ్చర్యానికి గురి చేశాడు. సాధారణంగా పుట్టే శిశువుల బరువు 2.8 నుండి 3.2 కిలోల వరకు మాత్రమే ఉంటుందని వైద్యులు చెబుతారు. అయితే, ఈ బిడ్డ బరువు దాదాపు రెండింతలు కావడంతో అందరూ విస్మయానికి గురయ్యారు.

శుభాంగి అనే మహిళ సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

వైద్య నిపుణులు మాట్లాడుతూ, “అరుదైన ఈ సంఘటన ఆనందదాయకం. ఇంత బరువైన శిశువు సురక్షితంగా పుట్టడం చాలా సంతోషకరం” అని పేర్కొన్నారు.

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా మారే దిశలో , టెస్లా సీఈఓ…

TV4-24X7 News

దెబ్బకు పచ్చళ్ళు బంద్ ఫోన్ లు బంద్ ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

గడువు లోపు వెళ్లకపోతే మూడేళ్లు జైలు, 3 లక్షలు జరిమానా..

TV4-24X7 News

Leave a Comment