ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు కడపజిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్..బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం, కడప నియోజకవర్గంలోని కడప నగరం, పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల, సింహాద్రిపురం, ఇడుపులపాయ ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం..సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న అధికారులు..
