Tv424x7
National

తమిళనాడులో కళ్ల ముందే కుప్పకూలిన ఇల్లు

తమిళనాడులో భారీ వర్షాలకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో భీకర వరదలు సంభవిస్తున్నాయి. దక్షిణాది జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వివిధ ప్రాంతాలు మునిగిపోయాయి. తిరునెల్వేలి జిల్లా కరుప్పంతురై ప్రాంతంలో వరదల కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 5-6 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ప్రజలు డాబాలపైనే తలదాచుకున్నారు._

Related posts

మహిళలను అవమానిస్తారా – వెంకయ్య నాయుడు సీరియస్….

TV4-24X7 News

మన బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లను అమ్మేస్తున్నారా?

TV4-24X7 News

బ్రాయిలర్ చికెన్‌లో క్యాన్సర్ కారకమైన ఆర్సెనిక్ రసాయనం..

TV4-24X7 News

Leave a Comment