అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యా శాఖాధికారులు అన్ని యాజమాన్యాలకు ఆదేశాలిస్తున్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 19న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

previous post