Tv424x7
Telangana

మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్ ను ప్రారంభించిన సీఎం రేవంత్

హైదరాబాద్:మార్చి 12కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో మహిళల రక్షణ కోసం మరో ముందడుగు వేసింది. ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం టీ-సేఫ్ అనే యాప్ ను అందుబాటులోకి తీసు కొచ్చింది.ఈ టీ-సేఫ్ ను తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారం భించారు.ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు సహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొ న్నారు.టీ-సేఫ్ యాప్ ద్వారా తెలంగాణ పోలీసులు మహిళల భద్రత కోసం ప్రయాణ పర్యవేక్షణ సేవలను అందజేయ నున్నారు. టీ-సేఫ్ యాప్ అన్ని రకాల మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉండనుంది.

Related posts

నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి: హరీశ్ రావు

TV4-24X7 News

ఇది కదా గెలుపంటే.. కేసీఆర్, రేవంత్‭లను కలిపి ఓడించాడు

TV4-24X7 News

తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు

TV4-24X7 News

Leave a Comment