ఎన్నికల నేపథ్యంలో తాళ్లామాపురం పంచాయతీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీటీసీ అభ్యర్థి సిగినేని సుబ్బమ్మ గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.
ఈ సందర్భంగా తనకు కేటాయించిన మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గ్రామ ప్రజల మద్దతుతో విజయం సాధిస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంతో గ్రామంలో సందడి నెలకొంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: