Tv424x7
Telangana

నేటి నుంచి వైన్‌షాపులు బంద్..

హైదరాబాద్ : మే 11తెలంగాణ మందుబాబు లకు కిక్ దిగే వార్త లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రెండు రోజులు వైన్‌షాపులు మూసివేయనున్నారు. 13వ తేదీ ఓటింగ్ జరగను న్న నేపథ్యంలో మధ్యం అమ్మకాల పై నిషేధం విధించారు ఎన్నికల అధికారులు. దింతో నేటి నుండి 13 వ తేదీ వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఎన్నికల అధికారులు. ఇవా ళ సాయంత్రం 5 గంటల నుండి 13 వ తేదీ పోలింగ్ ముగిసే వరకు వైన్‌షాప్‌లు క్లోజ్ కానున్నాయి. పోలింగ్ పూర్తిగా ముగిసిన తరువా తే తెరుచుకోనున్నాయి.వైన్ షాపులు…కాగా, ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కానుంది. ఈ రోజు నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కానుంది.. ఈ రోజు సాయంత్రం 5 గంటల తో ముగియనుందిఎన్నికల ప్రచారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు నాల్గో విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వ హించనుంది ఈసీ. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెం ట్ నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్ జరుగ నుంది…

Related posts

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా?

TV4-24X7 News

లైంగిక వేధింపుల కేసులో సీఐ సస్పెండ్?

TV4-24X7 News

సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, కన్ను మూత..!సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

TV4-24X7 News

Leave a Comment