ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్ఏపీలో ఎన్నికల ఫలితాలు (జూన్ 4) తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీఎస్‌పీ బలగాలను పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లాల ఎస్పీలకు హెచ్చరించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

previous post
next post