ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్లిపోతున్న ప్రధాని మోదీకి జనసేనాని పవన్ ఓ రిక్వెస్ట్ చేశారు. తన అన్నయ్యను కలవాలని పవన్ కోరగా.. మోదీ స్వయంగా చిరు దగ్గరకు వెళ్లారు. మెగా బ్రదర్స్ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. వారితో ప్రజలకు అభివాదం చేయించి ఇద్దరినీ అభినందించారు. చిరంజీవి.. పవన్ గడ్డాన్ని పట్టుకొని మోదీ ముందు తన తమ్ముడిని అభినందిస్తుండగా రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో వైరలవుతోంది. క్రింద వీడియో ఉంది చూడండి

previous post