35వ వార్డు లో సమస్యలు పరిష్కరిస్తున్న జీవీఎంసీ కమిషనర్ మరియు విల్లూరి విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఉన్న పలు సమస్యలపై జీవీఎంసీ నగర కమిషనర్ ఈ రోజు ఉదయం 6 గంటలకు వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు మరియు 35 వ వార్డు ప్రెసిడెంట్ బొచ్చ రాము మరియు టిడిపి నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది వార్డు పర్యటనలో భాగంగా వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి ఆ సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో త్వరితగతిన సమస్యలను పరిష్కారం చేయాలని కమిషనర్ జోనల్ కమీషనర్ కార్పొరేటర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో కోటమి నాయకులందరూ పాల్గొన్నారు.