Tv424x7
Andhrapradesh

సత్య సాయి బాబా 99 వ జయంతి వేడుకలు

విశాఖపట్నం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 99 వ జయంతి వేడుకలను సత్య సాయిబాబా ట్రస్ట్ వారు, వన్ టౌన్ నందు ఉన్న వివేకానంద ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు డాక్టర్. జహీర్ అహ్మద్, యువ నాయకులు ద్రోణం రాజు. శ్రీవాత్సవ్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, కేక్ కటింగ్ చేయించి, అనంతరం పేదలకు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, బాబా చేసిన సేవలను కొనియాడారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పి . నారాయణ, నందూరి రామకృష్ణ, జగన్ మోహన్, రాఘవేంద్ర మిశ్రా, రవిశంకర్,కె .వి . శర్మ , కపిల్ అగర్వాల్ పాల్గొన్నారు.

Related posts

వేధిస్తున్నాడని కొడుకును హత్య చేసిన తండ్రి..

TV4-24X7 News

వైఎస్ఆర్సిపి సర్పంచ్ భర్త అనుమానాస్పద మృతి.

TV4-24X7 News

పశ్చాత్తాపం తో భార్య సమాధి వద్ద భర్త ఆత్మహత్య?

TV4-24X7 News

Leave a Comment