Tv424x7
National

దేశం గొప్పనేతను కోల్పోయింది: ప్రధాని నరేంద్ర మోదీ

*మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన.. గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆర్థిక వ్యవస్థపై మన్మోహన్‌ సింగ్‌ చెరగని ముద్ర వేశారు. ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు విశేషంగా కృషి చేశారు.” అని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ముర్ము, జగదీప్ ధన్‌ఖడ్‌ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Related posts

ట్రంప్ పై డ్రోన్ దాడి జరగొచ్చు: ఇరాన్ అధికారి

TV4-24X7 News

NOKIA 3210′ మళ్లీ వచ్చేసింది

TV4-24X7 News

ఒడిశా ఐటీ దాడుల మొత్తం రూ.351 కోట్లు

TV4-24X7 News

Leave a Comment